ఇద్దరు మహిళలు స్వలింగ సంపర్క వివాహం చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మౌమిత, మౌసుమి అనే ఇద్దరు మహిళలకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో వారిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఇందులో మౌసుమికి పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారు. మౌసుమి తన భర్తకు విడాకులిచ్చి మౌమితను పెళ్లి చేసుకుంది. ఇద్దరు మహిళల ప్రేమ తప్పు చిగురించడం తప్పు కాదని వారు అన్నారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.