ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రలో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో ప్రయాణానికి కొంత అసౌకర్యం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. నవంబర్ వరకు యాత్ర కొనసాగనున్నందున భక్తులు అందుకు అనుగుణంగా దర్శన సమయాలను మార్చుకోవాలన్నారు. గంగోత్రి, యమునోత్రి కోసం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్,హరియాణా నుంచి వచ్చే భక్తులు ముస్సోరీ మార్గాన్ని అనుసరించవద్దని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa