నేడు పీఎం కిసాన్- రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూలులో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 52.31 మంది రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa