ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ చేసే ప్రకటనకు చర్యలు తేడా ఇదేనంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో పార్లమెంటు భవనం వద్దకు నిరసన తెలపాడినికి వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న తీరు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa