లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌కు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన సోమవారం అయోధ్యలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీ వాయిదా పడింది. తనకున్న మద్దతును చూపించుకునేందుకు ఈ ర్యాలీని నిర్వహించాలనుకున్న భూషణ్‌కు గవర్నమెంట్ షాక్ ఇచ్చింది. వాయిదా విషయాన్ని బ్రిజ్‌భూషణ్ ఫేస్‌బుక్ ప్రకటన ద్వారా వెల్లడించారు. అనుమతి రానందునే ర్యాలీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa