మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 233 మంది మృతి చెందినట్టు అధికారులు అధికారికంగా ప్రకటించగా.. ఆ సంఖ్య 250 దాటుతున్నట్టు సమాచారం. మరో వైపు 1,000కి క్షతగాత్రులు పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా రైళ్ల బోగీల్లో, శిథిలాల కింద 700 మంది ఉన్నట్టు తెలుస్తోంది.