ఘోర రైలు ప్రమాదం దృష్ట్యా దేశవ్యాప్తంగా నేడు నిర్వహిస్తున్న కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో ఉత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘోర ప్రమాదం జరగడంతో ఆయా ఉత్సవాలను రద్దు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa