ఒడిశా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాష్ట్రంలో సంతాపదినంగా పాటించునుంది. నేడు రాష్ట్రంలో ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. కాసేపట్లో సీఎం నవీన్ పట్నాయక్ ఘటనా స్థలానికి వెళ్లనున్నారు.