ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారంతా సురక్షితం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 03, 2023, 01:10 PM

ఒడిశా రైలు ప్రమాద ఘటనలో చిక్కుకున్న రాజమహేంద్రవరం వచ్చే 24 మంది ప్రయాణికుల్లో 21 మంది సురక్షితంగా ఉన్నారని.. మరో ముగ్గురి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. ఆ రైలులో ఇక్కడి ప్రయాణికులు ఎవరైనా ఉంటే, వారి బంధువులు స్థానిక రైల్వేస్టేషన్‌లోని హెల్ప్‌లైన్‌ నంబర్ల (08832420541, 0883-2420543)లో సంప్రదించవచ్చని రైల్వే అధికారులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com