సాంకేతిక లోపంతో ఇండిగో విమానం గౌహతిలోని లోక్ప్రియా బర్డోలియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఉదయం 8.40am కు విమానం బయలుదేరగా 20 నిమిషాల్లోనే ఎమర్జెన్సీ టేకాఫ్ అయింది. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయినప్పుడు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలితో పాటు ఇద్దరు BJP MLAలు అందులోనే ఉన్నారు.