ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత ఆ రూట్‌లో ఇతర రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే కేవలం 51 గంటల్లోనే ప్రమాదస్థలంలో ధ్వంసమైన ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తిచేసింది. ఆ రూట్లో రైళ్ల రాకపోకలకు రూట్ క్లియర్ చేసింది. పునరుద్ధరణ పూర్తయిన ఫస్ట్ లైన్ మీద తొలుత గూడ్స్ రైలు నడిచింది. మరికొన్ని రైళ్ళు కూడా నడవనున్నాయి. రెండో లైన్‌కు కూడా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వచ్చేసింది.