ఏపీలో ఎండల ప్రభావం కొనసాగుతోంది. నేడు మన్యం జిల్లా కొమరాడ మండలంలో తీవ్ర వడగాల్పులు, రాష్ట్రంలోని 213 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. అలాగే, రేపు 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 276 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపుతాయని పేర్కొంది. ప్రజలు బయటకెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa