ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు ప్రమాదంపై స్పందించిన రైల్వే శాఖ

national |  Suryaa Desk  | Published : Mon, Jun 05, 2023, 02:27 PM

ఒడిశాలో నేడు మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బార్ ఘర్ జిల్లాలోని మెందపల్లిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా, ఈ ప్రమాదంపై రైల్వే శాఖ స్పందించింది. ఆ ప్రమాదంతో ఇండియన్ రైల్వేకు సంబంధం లేదని తెలిపింది. ఆ రైలు తమ ఆధ్వర్యంలో నడిచేది కాదని, ఓ ప్రైవేటు సిమెంట్ కంపెనీ దాన్ని నడుపుతుందని పేర్కొంది. కంపెనీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆ రైలు నడుస్తుందని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com