పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే ఎగువన ఎడమ వైపున నిర్మిస్తున్న గైడ్‌బండ్ కుంగిపోయింది. దాదాపు 500మీటర్ల పొడవున దిగువ నుంచి సుమారు 26మీటర్ల ఎత్తున దీని నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు పనుల గుత్తేదారయిన మేఘా ఇంజినీరింగు కంపెనీయే ఈ పనులూ చేస్తోంది. ఏడాది కిందట చేపట్టిన నిర్మాణం కొలిక్కి వచ్చిన సమయంలో గైడ్‌బండ్ మధ్యలో పగులులా ఏర్పడి అప్రోచ్ ఛానల్ వైపునకు కుంగిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa