ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలర్ట్.. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 06, 2023, 12:23 PM

ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి డబ్బులు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 15 వేలు ఈ నెలలోనే జమ చేయనుంది. NPCI మ్యాపింగ్ యాక్టివ్ లేనివారు తమ బ్యాంకును సంప్రదించి యాక్టివేట్ చేసుకోవాలని, లేదంటే ప్రభుత్వం జమ చేసే పేమెంట్ ఫెయిల్ అవుతుందని అధికారులు తెలిపారు. మీ ఖాతాకు NPCI మ్యాపింగ్ యాక్టివ్ ఉందో లేదో https://resident.uidai.gov.in/bank-mapper వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com