వట్టిచెరుకూరు మండలంలోని కుర్నూతల గ్రామంలో రెండు వర్గాలకు చెందిన ఎనిమిది మందిపై తహసీల్దారు నాసరయ్య మంగళవారం బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ కుర్నూతల గ్రామంలోని చర్చి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్సై కలగయ్య సూచనల మేరకు బైండోవర్ చేశామని తహసీల్దారు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa