టీడీపీతోనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ అని మాజీ శాసన సభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. మహాశక్తి పథకంతో మహిళల జీవితాలలో వెలుగులు నింపుతాం అనిఅన్నారు. పట్టణంలోని గవరపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలో చేపబట్టబోయే భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం పై సమావేశంలో చర్చించారు. అనంతరం భవిష్యత్తుకు గ్యారెంటీ పోస్టర్లను విడుదుల చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలికులుబొర్రానాగరాజు , మళ్ళసురేంద్ర, మాదంశెట్టి నీల బాబు, కొణతాలశ్రీనివాసరావు, ఉగ్గిన రమణ మూర్తి, పచ్చికూర రాము , జోగీ నాయుడు, పోలారపూ త్రినాధ్ , బొద్దపూ ప్రసాద్, సబ్బవరపుగణేష్ , సేనాపతిస్వరూపా, కొణతాల రత్న కుమారి, గోంతిన శ్రీనివాసరావు, సిద్ధి రెడ్డి శ్రీనివాసరావు, కాండ్రే గుల సతీశ్, తలారి కాశీ నాయుడు, పిట్ల రాజు, ఎంపీటీసీ తోటాడ విజయ్, ఆక్కు నాయుడు అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.