ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ భాస్కర్‌రెడ్డి రిమాండ్ పొడిగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 03:53 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయకుమార్ రెడ్డిల రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిద్దరినీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం వారి రిమాండ్‌ను ఈనెల 16 వరకు పొడిగించింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com