గుజరాత్ లోని జలాల్ పూర్ ప్రాంతంలోని 28 ఏళ్ల యువకుడు తన ఇంట్లో పోర్న్ వీడియోలు చూస్తూ తన ప్రైవేట్ పార్ట్ లోకి ప్లాస్టిక్ బాటిల్ జొప్పించాడు. బాటిల్ రంద్రంలో యువకుడి అంగం ఇరుక్కుపోగా, విపరీతమైన నొప్పితో ఆస్పత్రికి వెళ్లాడు. చివరకు ఐదుగురు వైద్యుల బృందం గంట పాటు శ్రమించి శస్త్రచికిత్స చేసి అతని జననాంగాల్లో ఇరుక్కున్న ప్లాస్టిక్ బాటిల్ బయటకు తీశారు. కేవలం పోర్న్ వీడియోలు చూడడం వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు వివరించారు.