గుంటూరు నగరం మిర్చిమార్కెట్ యార్డుకు సోమవారం 29, 701 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 25, 059 బస్తాలు అమ్మకాలు జరిగాయి. సోమవారం సాయంత్రం అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 4, 642 బస్తాల మిర్చి నిల్వ ఉన్నాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నెంబర్-5, 273, 341, 4884, సూపర్ - 10 రకాల మిర్చి సగటు ధర రూ. 9, 000 నుంచి రూ. 23, 000 వరకు పలికింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa