కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు కాస్త తగ్గాయి. బుధవారం తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,450గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ.79,200 పలుకుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa