తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత రాత్రి 2 గంటల ప్రాంతంలో మంత్రిని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనను వైద్య పరీక్షల కోసం చెన్నై తరలించారు. అయితే ఆయనను వ్యాన్‌లో ఎక్కించుకుని తీసుకువెళ్తుండగా ఒక్కసారిగా బోరున ఏడ్చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa