అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుపాన్ తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సముద్రంలో భారీ అలలు ఏర్పడి ఉధృతంగా మారింది. తుపాను నేడు తీరం దాటనున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే అరేబియా సముద్రంలో తుపాన్ ధాటికి భారీగా అలలు ఏర్పడడంతో ఓ పడవ ఒక్కసారిగా నీట మునిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa