హార్టికల్చర్లో నిర్దేశించిన లక్ష్యాలను శుక్రవారం సాయంత్రంలోపు పూర్తి చేయాలని, పూర్తి చేయని వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని ఉపాధి హామీ పీడీ రామచంద్రారావు ఉపాధి హామీ సిబ్బందిని హెచ్చరించారు. ఆయన జియ్యమ్మవలసలో 6 మండలాల ఉపాధి హామీ సిబ్బందితో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa