ప్రజలకు సీఎం జగన్ మేలు చేస్తుంటే.. చంద్రబాబు అడ్డుకుంటున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. పేద ప్రజల మీద టీడీపీకి ప్రేమ లేదన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లగా.. జగన్ సంకల్పం ముందు ఆ కుట్రలు కొట్టుకుపోయాయని తెలిపారు. జగనన్న సంకల్పం ముందు దుష్టశక్తుల శక్తులు పనిచేయలేదని చెప్పారు. దోపిడీ గురించి బాబును ఎల్లో మీడియా ఎందుకు ప్రశ్నించదని అడిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa