ఒడిశాలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేయిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే తాజాగా ఈ ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది. కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 ఏళ్ల యువకుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. షాలిమార్-చెన్నై కోరమండల్ రైలులో వెళ్తున్న ప్రకాష్ అనే వ్యక్తి రైలు ప్రమాదంలో గాయపడ్డాడని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య 290కి చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa