తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ప్రొఫెసర్ భారతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని, తాను అధ్యాపకురాలిగా పనిచేసిన యూనివర్సిటీకే వీసీ కావడం ఆనందంగా ఉందని తెలిపారు. అంతకుముందు యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa