అమెరికాలోని ఇడాహో రాష్ట్రంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెలాగ్ నగరంలోని ఓ ఇంట్లో జరిగిన తూటా కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పోలీసులు ఓ వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ నగరంలో జరిగిన కాల్పుల్లో 17 ఏళ్ల బాలుడు మృత్యవాత పడ్డాడు. మరో 11 మంది టీనేజర్లకు గాయాలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa