కేరళ కోజికోడ్ లోని కొట్టూర్ గ్రామానికి చెందిన మహిళలు, స్ఫూర్తివంతమైన ముందడుగు వేశారు. ఒకేసారి 5 వేల మంది మహిళలు అవయవదానానికి అంగీకారం తెలిపారు. రానున్న స్వాతంత్య్ర దినోత్సవం రోజున సంబంధిత అధికారులకు అంగీకార పత్రాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి గ్రామంలో కుటుంబశ్రీ కమ్యూనిటీ డెవలప్ మెంట్ సొసైటీ శ్రీకారం చుట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa