జగన్నాథ రథయాత్ర మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న జగన్నాథ ఆలయాలకు భక్తుల తాకిడి మొదలైంది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధ గ్రామమైన హౌజ్ ఖాస్‌లో గల జగన్నాథ మందిరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలతో భగవంతుడిని స్తుతించారు. అనంతరం రాష్ట్రపతి భగవంతుడిని మొక్కుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa