పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు ప్రాణాలు కోల్పోవాల్సిందే.. పుట్టుక, చావు అనేది మన చేతుల్లో లేనిది. అయితే మనిషి ఆయువు తీరే ముందు కొన్ని సంకేతాలు కనబడతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చనిపోయేటప్పుడు మనిషి శరీరంలో శక్తి స్థాయిలు పూర్తిగా తగ్గుతుంది. తీవ్రమైన అలసట, శరీరం భారంగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. హార్ట్ బీట్.. బీపీ పెరగడం, తగ్గడం వంటివి జరుగుతాయి. శరీర ఉష్ణోగ్రతలో కూడా మార్పులు వస్తాయి. చర్మం రంగు మారుతుందని నిపుణులు చెబుతున్నారు.