భారతదేశంలో పలు కంపెనీలు తమ కండోమ్ ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తున్నాయి. అయితే భారత్‌లో అత్యధికంగా విక్రయించే కండోమ్స్లలో డ్యూరెక్స్ ఒకటి. డ్యూరెక్స్ కండోమ్ భారత్‌తో సహా 150 దేశాల్లో కండోమ్ ప్యాకెట్లు విక్రయిస్తోంది. అలాగే మ్యాన్‌ఫోర్స్ బ్రాండ్ కూడా భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతాయి. మ్యాన్‌కైండ్ ఫార్మాకు చెందిన ఈ బ్రాండ్ ఇటీవలే లిస్టింగ్ షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. టీటీకే ప్రొటెక్టివ్ డివైజెస్ లిమిటెడ్‌కు చెందిన స్కోర్ కండోమ్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.