ఎయిర్ బెలూన్‌లో మంటలు చెలరేగి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన బ్రిటన్‌లోని వోర్సెస్టర్‌షైర్‌లో చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకాశంలో ఓ భారీ హాట్ ఎయిర్ బెలూన్ మండుతూ కిందకి పడిపోయింది. బెలూన్‌లో ఉన్న పైలట్ (20) తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa