అందరి దృష్టి, దిష్టి గోదావరి జిల్లాలపైన పడిందని.. దాని నుంచి విముక్తి కల్పించేందుకు గోదావరి జిల్లాల నుంచి పోరాటం మొదలు పెట్టానన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకూడదని లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు. నేను పార్టీ నడుపుతూ దెబ్బలు తిన్నాను తప్ప కార్యకర్తల ఆత్మగౌరవానికి ఎక్కడా భంగం వాటిల్లకుండా చూడగలిగానన్నారు.