చిలకలూరిపేట పట్టణంలోని 29 తారీకు గురువారం జరగబోవు బక్రీద్ పండగ సందర్భంగా మంగళవారం కళ్యాణి సెంటర్ వద్ద ఉన్న ఈద్గా నందు ముస్లిమ్స్ ప్రార్థనలకు ఏటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన మున్సిపల్ చైర్మన్ షేక్. రఫాని. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, మరియు మున్సిపల్ సిబ్బంది పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa