తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇది షాకింగ్ విషయమే. వరల్డ్ కప్ 2023 షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే 3 మ్యాచ్‌లు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగనుండగా అందులో ఒక్క మ్యాచ్ కూడా టీమిండియాకు లేదు. అక్టోబర్ 6న పాకిస్తాన్-క్వాలిఫైయర్-1 జట్ల మధ్య, అక్టోబర్ 9న న్యూజిలాండ్-క్వాలిఫైయర్-1 జట్ల మధ్య, అక్టోబర్ 12న పాకిస్తాన్-క్వాలిఫైయర్-2 జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa