పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 3వ వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ సారి నిర్వహించే సమావేశాలు తొలత పాత భవనంలో ప్రారంభమై.. మధ్యలో కొత్త భవనంలో నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 20 రోజులపాటు జరిగే ఈ సమావేశాలు ఆగస్టు 15వ తేదీ కంటే ముందే ముగించనున్నారు. ఈ సమావేశాల్లో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, జాతీయ పరిశోధన ఫౌండేషన్ బిల్లలను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa