తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండ కొండపై వెలసిన శివయ్య స్వామి వారిని భక్తులు దర్శించుకోవడం కోసం కొండపైకి వెళ్లేందుకు గురువారం ఏర్పాటు చేసిన బస్సుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల భక్తులు ఇబ్బంది కరంగా గంటల తరబడి ఇక్కడే వేచి ఉండాల్సిన సమయం చోటు చేసుకుంటుంది. కావున ఇంకా కొన్ని బస్సులు ఏర్పాటు చేయవలసిందిగా భక్తులు కోరుకుంటున్నారు.