విజయనగరం, NGO హోమ్ లో FAPTO (ఫ్యాప్టో ) ఏర్పాటు చేసిన, ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ మరియు పాత పెన్షన్ సాధన, ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యల పరిష్కారానికి జిల్లా సదస్సు కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పాల్గొని, కార్యక్రమాని ఉద్దేశించి మాట్లాడారు. ఈకార్యక్రమంలో ఫ్యాప్టో రాష్ట్ర, జిల్లా నాయకులు ఎన్. వెంకటేశ్వర్లు, సదాశివరావు, గణపతిరావు, కొప్పల భానుమర్తి, రమేష్ పట్నాయక్, శ్యామ్, పాళ్తేరు శ్రీను, వేణుగోపాల్, జోగారావు, భూఖరి బాబు, ఈశ్వరరావు, సన్యాసిరాజు, నాగేశ్వరావు, ధనుంజయ్, డి. రాము, ఎన్ని అప్పారావు, Ch. వెంకటరమణ, పాళ్తేరు శ్రీను, శ్రీనివాసన్, మజ్జి రమేష్, వెంకునాయుడు, రాంబాబు, రవి, బాలు మరియు ఉపాధ్యాయ సంఘల నాయకులు పాల్గొన్నారు.