చందవరం గ్రామ ముస్లిం ప్రజలు స్మశానానికి సంబంధించి గత 60 సం. ల నుండి ఎదుర్కొంటున్న సమస్యకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సహాయ సహాకారం తో పరిష్కారం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం చిలకలూరిపేట ప్రజలు పట్టణంలోని వై. యస్. ఆర్. సీపీ కార్యాలయంలో విడదల గోపి ని సన్మానించిన చందవరం గ్రామ ముస్లిం ప్రజలు.