క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆవుల అంకిరెడ్డి కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు. గురువారం ఆ కన్సల్టెన్సీ ని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు వైఎస్ఆర్ సీపీ నాయకులు సామిరెడ్డి, బెల్లంకొండ మీరయ్య, హనుమంతరావు, భాష, ఇంకా పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa