ట్విట్టర్ సంస్థకు కర్ణాటక హైకోర్టులో షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ వాదనలు వినిపించారు. ఇందుకు ట్విట్టర్ పై రూ. 50 లక్షలు విధిస్తూ కర్ణాటక లీగల్ సెల్ సర్వీసెస్‌కు 45 రోజుల్లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa