అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మంగళవారం అనకాపల్లి జిల్లా ఏబీవీపీ కార్యాలయంలో జరిగిన మీటింగ్లో జిల్లా కన్వీనర్ సెట్టి విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాలు ఏకరూప దుస్తులు విక్రయాలను అరికట్టాలన్నారు.