ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రవర్తన తీరు చూస్తుంటే అసలు ఈయన వైఎస్ రాజశేఖరరెడ్డికే పుట్టారా అనిపిస్తుందంటూ వ్యాఖ్యలు చేసినట్లు ఓ ప్రముఖ పత్రిక పేర్కొంది. వైఎస్సార్. ప్రత్యర్థులు, ఇతర పార్టీల నాయకులపై చేసే విమర్శలు చాలా హుందాగా ఉండేవని. జగన్ మాటల్లో ఆ హుందాతనమే కనిపించడం లేదన్నారు. ఈ మేరకు తీరు మార్చుకోవాలని సూచిస్తూ సీఎం జగన్‌కు లేఖ రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa