ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3. 6లక్షల మంది శిష్టకరణ ప్రజలను ఓబీసీ లోకి చేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శిష్టకరణ సంఘం ప్రతినిధులు బీజేపీ రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావుకు మంగళవారం విశాఖలోని ఆయన క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందించారు. తాము కేంద్ర పరిధిలో ఓసీ జాబితాలో ఉన్నందున యువత ఉద్యోగ ఉపాది అవ కాశాలు కోల్పోతున్నారని కావున భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని తమను ఓబీసీ లుగా గుర్తించాలని కోరారు.