కోర్టు మానిటరింగ్ సిస్టమ్ సిబ్బందితో మంగళవారం కమిషనరేట్లో విశాఖ పోలీసు నగర పోలీసు కమిషనర్ త్రివిక్రమ వర్మ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ స్టేషన్ పరిధిలో వారు పనిచేస్తున్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ ఉన్నతాధికారి 5 కేసులు మోనటరింగ్ చేసే విధంగా అదేశాలు ఇచ్చామన్నారు. పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.