Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Wed, Jul 05, 2023, 10:40 AM
అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రి వెనుక జీవీఎంసీ కాలువలో మంగళవారం యువకుడు మృతదేహని స్థానికులు గుర్తించి పోలీసు లకు సమాచారమందించారు. మృతుడు ఆస్పత్రి సమీప రామనాయుడు కాలనీకి చెందిన మామిడాల నారాయణ(28)గా గుర్తించారు. అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com