జాతీయ మానవ హక్కులు, అవినీతి నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పలమనేరు నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ గా సోమరాజును బుధవారం ఎంపిక చేసినట్లు ఆ సంస్థ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డివి. మునిరత్నం వేలాయుధం తెలిపారు. అనంతరం యూత్ నూతన కమిటీని గౌరవ అధ్యక్షులుగా మనీ, అధ్యక్షులుగా సోమరాజు, కార్యదర్శి అశోక్, కోశాధికారి హరి, ఉపాధ్యక్షులు చంద్ర, సహాయ కార్యదర్శి శంకర్ ఓ పాటు 6 మంది సభ్యులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa