జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో దశ నేటి నుండి ప్రారంభం కానుంది. నేడు సాయంత్రం 5 గంటలకు ఏలూరు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రేపు జనవాణి కార్యక్రమంతో పాటు ఏలూరు ముఖ్య నాయకులు, వీరమహిళలతో సమావేశం కానున్నారు. ఈనెల 11న దెందులూరు నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు. 12వ తేదీన తాడేపల్లి గూడెంలో బహిరంగ సభ నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa