ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను లబ్ధిదార్లు నిర్మించుకోకుంటే రద్దు చేస్తామని కలెక్టరు షన్మోహన్ అన్నారు. మంగళవారం ఆయన నియో జకవర్గం పరిధిలో పర్యటించారు. బైరెడ్డిపల్లె మండలం తీర్ధం, పలమనేరు మండలం టి. వడ్డూరులో జగనన్న కాల నీలను సందర్శించారు. కైగల్ మేత బీడు భూములు సాగు చేస్తున్న రైతులు తమకు పట్టాలు మంజూరు చేయాలని విన్నవించారు.